రంగారెడ్డి జిల్లాలోని బీసీ దళ్ ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు N. మురళీకృష్ణ యాదవ్ మరియు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మరియు విజయ్ మర్యాదపూర్వకంగా బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడ్ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి పర్యావరణ పరిరక్షించడం కొరకు మొక్కను అందజేసి సన్మానం చేయడం జరిగింది …
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more