కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణా రావు ఆదేశాల మేరకు ఆడపడుచులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని సిఓ ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అలాగే పలువురికి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ కానుకగా ఆడబిడ్డల సంతోషం కోరకు మన ముఖ్యమంత్రి బతుకమ్మ చీరల పంపిణీకీ శ్రీకారం చుట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మహిళా ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, నజ్మా, రోణంకి జగన్నాథం, జాహిద్ షరీఫ్ బాబా, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, అబ్దుల్ రజాక్, చాంద్ సాబ్, మాధవాచారి, రాము యాదవ్, సుంకన్న, శ్రీనివాస్ యాదవ్, బాలయ్య, సత్యనారాయణ, ఇస్మాయిల్, సాంబయ్య, ఆవుల సంజీవ, తులసి, అశు, అస్లామ్, యోగి రాజు, కమ్మరి శ్రీనివాస్, శివ, పుష్పాలతో, లక్ష్మి, మన్నెమ్మ, రామలక్ష్మి, రేవతి, సత్యవేని, గీత, రేణుక, సునీత, శమ, సరస్వతి, రెణుక, మరియు ఆర్ పి లు పాల్గొన్నారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more