ఈ రోజు మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో మహిళల కోసం ప్రత్యేకంగా స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుండి చేనేత చీరలు దాదాపుగా వంద స్టాల్ల్స్ సందర్శకుల కోసం ఈరోజు నుండి ఎనిమిదవ తేది అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటారని,వీవెర్స్ సర్వీస్ సెంటర్ , మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్,ఆఫీస్ అఫ్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్,శిల్పారామం జనరల్ మేనేజర్ శ్రీ అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఈరోజు స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ని ప్రారంభించారు. స్టాల్ల్స్చేనేత హస్త కళాకారులతో మాట్లాడి
స్టాల్ల్స్ అన్ని కలియ తిరిగి చేనేత హస్త కళాకారులతో మాట్లాడి యంపీ థియేటర్ లో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. స్మిత మాధవ్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం అలరించిందని అన్నారు ఈ కార్యక్రమంలో
దాదాపుగా ముప్పై మంది భరతనాట్య కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more