చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ లోని వి కే స్టీల్స్ నుండి స్మశాన వాటిక వరకు నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ గారు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి , ఈఈ నాగేందర్ , ఏఈ రాజ్ కుమార్ లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more