తెలంగాణ రాష్టంలో అన్ని రంగాలు అభివృద్ధి లో దూసుకు పోతున్నాయని,అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న వ్యక్తి సీఎం కెసిఆర్ అన్నారు.కుల వృతులకు ప్రోత్సహం ఇస్తూ,బహుజన వర్గాలకు పెద్ద దిక్కు సీఎం కెసిఆర్ అని, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందనీ కోటి ఎకరాల పచ్చని పొలాలు, అద్భుతమైన నీలి విప్లవం దిశగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం లో ఉందన్నారు ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ వైపే వున్నారని బీ ఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అద్యక్షులు బాబు మొహన్ మల్లేష్ పేర్కోన్నారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more