శేరిలిగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ కాలనీలో శివ ముదిరాజ్ కృష్ణ ముదిరాజ్ స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో భారీ ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆట పాటలు లతో శ్రద్ధగా పూజ కార్యక్రమం నిర్వహించి,అనంతరం శివ ముదిరాజ్ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో శ్రీకృష్ణ కాలనీవాసులు భారీ ఎత్తున పాల్గొని స్వామి వారి ఆశీస్సులు ఆశీర్వాదం తీసుకున్నారు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more