కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో ప్రశాంత్ నగర్ లో రోడ్డు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు తెలియజేయడంతో కాలనీలో పర్యటించి స్థానిక కాలనీవాసులు సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్ర రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి, ఝాన్సీ, నార్లకంటి దుర్గయ్య ఎన్ కృష్ణ, నార్లకంటి ప్రతాప్, శ్రీను ముదిరాజ్, నందు గౌడ్, మహేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, దేవిక ,మానస్, వర్మ తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more