• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Elections

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

TP NewsbyTP News
27/02/2021
inElections, Government, India, News
0
assembly elections 2021

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్‌

అసోంలో మూడు.. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో

షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌

మండు వేసవిలో రాజకీయ సెగకు తెరలేచింది. మినీ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం ప్రకటించారు.

కేరళ 140, అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీకి కూడా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.

ముఖ్యాంశాలు

  • మొత్తం ఐదు అసెంబ్లీలలోని స్థానాలు 824
  • మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది
  • మొత్తం 2.70 లక్షల పోలింగ్‌ స్టేషన్లు
  • ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితోపాటు నలుగురే పాల్గొనాలి.
  • రోడ్‌ షోలో ఐదు వాహనాలకే అనుమతి
  • 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి అవకాశం
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం ప్రతి వెయ్యి మందికి ఒకటి ఏర్పాటు. గతంలో1,500 మంది ఓటర్లకు ఒక బూత్‌ ఉండేది.
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్‌.
  • ఈసారి ఎప్పుడు లేని విధంగా ఆన్‌లైన్‌ విధానంలో అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
  • మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి.
  • మే 2వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన
  • ఐదు రాష్ట్రాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి
Tags: Assembly Elections
TP News

TP News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News