యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలంలో కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో ఆత్మకూర్(ఎం) స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోన నివారణ లో భాగంగా మాస్కులు ఆత్మకూరు TRS మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..లాక్డౌన్ లేదు అని ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండలని తెలియజేశారు..
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more