• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు

AdminbyAdmin
27/02/2018
inIndia, News, Sports
0
aruna_reddy_win_bronze_at_gymnastics_world_cup

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు

జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు. అరుణ ప్రదర్శనను చూసి దేశం గర్వపడుతున్నది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

aruna_reddy_win_bronze_at_gymnastics_world_cup
అరుణకు ఏడో స్థానం

జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్ వాల్ట్ విభాగంలో సంచలనాలు సృష్టించిన తెలంగాణ అమ్మాయి బుడ్డా అరుణారెడ్డి.. ఫ్లోర్ ఈవెంట్‌లో నిరాశపర్చింది. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో అరుణ 10.833 పాయింట్లతో ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ప్యార్లర్ బార్స్ ఫైనల్స్‌లో రాకేశ్ పాత్రా 13.433 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచింది. స్వర్ణం పతకం సాధించిన జియోమింగ్ వు (చైనా) కంటే 1.400 పాయింట్లు తక్కువ. ఢిల్లీ కామన్వెల్త్ ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత ఆశిష్ కుమార్.. వాల్ట్ విభాగంలో 13.583 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

Tags: GymnasticsSports
Admin

Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News