శేరిలింగంపల్లి SCCWO ప్రధాన కార్యదర్శి గా మన్నే సురేష్ ముదిరాజ్*నియామక పత్రాలు అందజేసిన SCCWO వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డి ఈ రోజు SCCWO మియాపూర్ లోని ఆఫీసు లో శేరిలింగంపల్లి Senior Citizen’s &Citizens WELFARE organisation(SCCWO)వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి చేతుల మీదుగా శేరిలింగంపల్లి SCCWO ప్రధాన కార్యదర్శి గా మన్నె సురేష్ ముదిరాజ్..ఉపాధ్యక్షుడుగా వై. ఎమ్.తిరుపతి, మాధాపూర్ డివిజన్ అధ్యక్షుడుగా పెండం శ్రీనివాస్ నియామక పత్రాలు అందజేశారు…ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్. వెంకట సుబ్బయ్య , కిష్టయ్య, అశోక్, కొండల్రావు తదితరులు పాల్గొన్నారు….
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more