కరోనా రక్కసి ఘాతుకానికి జర్నలిస్టులు ఒక్కొక్కరుగా బలైపోతున్నారు. సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ రామచంద్రరావు (బిఎస్ఆర్) కొవిడ్ తో నిమ్స్ లో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న “తొలిపలుకు” చీఫ్ ఎడిటర్ “దుండ్ర కుమారస్వామి” షాక్ కి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కాటుకు రోజు ఒక జర్నలిస్టు బలైపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అలెర్ట్ అయ్యి, ఈ మహమ్మారి మరణమృదంగాన్ని ఆపే దిశగా అన్ని రాష్ట్రాలకు వాక్సిన్ అందిస్తూ కొరత లేకుండా చూడాలని, ఆక్సిజన్ ఎక్కువ శాతం ఉత్పత్తి చేసి అన్ని రాష్ట్రాలకు సరిపోయే రీతిలో సరఫరా చేసి దేశప్రజలందరి ప్రాణాలు కాపాడాలని కుమారస్వామి మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more