రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, ‘పాతర్లపల్లి గ్రామం’లో రేణిగుంట్ల లాలయ్య ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధం కావడం జరిగింది. TRSV సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ‘అన్నం ప్రవీణ్’ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 50kgల బియ్యం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటనంటూ, ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ సహాయం జరిగేల ముందు ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చూస్తానని దైర్యం చెప్పారు.
బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ:
బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో...
Read more