ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌లో మహిళలే ముందంజలో ఉన్నారు. జూలై 17 నాటికి రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేయగా వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలకే వేశారు. జనాభా ప్రాతిపదికన అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైందన్న విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more