ఈరోజు రాత్రి కృష్ణపట్నానికి ICMR బృందం కరోనా కల్లోలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. సోమవారం ICMR బృందం కృష్ణపట్నానికి చేరుకుని విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యపై పోలీసు కేసు నమోదైంది. ఆయనను ఎస్పీ ఆఫీసుకు పిలిచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాదేశాలతో మందు పంపిణీ ఆగిపోయింది. ICMR పరిశీలన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more