శేర్లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, శేర్లింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అల్లం మహేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అల్లం మహేష్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రాజా దేవి, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
నాయినేని చంద్రకాంతరావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more