సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో జోగిపేట శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ విశ్వకర్మ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులు మండలంలోని వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతు సమక్షంలో గ్రామ చిత్రపటానికి ద్వారా పూర్తి అవగాహన కల్పిస్తూ గ్రామంలో పంటలు వనరులు వాటిపై రైతులతో ఆర్థిక పరిస్థితులపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ స్వరూప మరియు సంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్ రైతులు సంజీవ్ రావ్,సురేష్ ,కమలాకర్ ,తదితరులు పాల్గొన్నారు.
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం...
Read more