Big Breaking
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు*
మాదాపూర్ పీఎస్ లో ఏసీబీ తనిఖీలు
రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు చేశారు. శనివారం రోజున రూ.20 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఎస్సై , మరియు రైటర్ . ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. పీఎస్ అవినీతి వ్యవహారంపై పై రెండు రోజులుగా నిఘా పెట్టి మరి పక్కా ప్రణాళికతో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు.
.