వైభవంగా మృతుంజయేశ్వర స్వామి అభిషేకం-శ్రీ శ్రీ శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచారి
మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం జపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుక సంతోషాల తో వుండలి అని తరచూ అనేక హోమాలు, అభిషేకాలు, విగ్రహ ప్రతిష్టలు చేస్తూ వుండడం,, శ్రీ శ్రీ శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచారి స్వామి కి సాధ్యం. విషయం లోకి వెళితే
హైదరాబాద్ ,సుచిత్ర ప్రాంతం లో భక్త కార్యసిద్ధి హనుమాన్ దేవస్థానం బజరంగీ మృతుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమము లో బాగంగా ఈ రోజు మండలం అనగ 41 రోజు సందర్భంగా ఈరోజు భక్తి నాగేశ్వర స్వామి వారికి శత రుద్ర అభిషేకం మరియు శత కలశాభిషేకం మరియు సహస్ర బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభోగంగా -శ్రీ శ్రీ శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచారి స్వామి గారి పర్యవెక్షన మరియు అద్యర్యం లో జరిగింది. ఈ పూర్తి కార్యక్రమం రామానుజ యాగ్నిక పీఠం అధ్యక్షత నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు మరియు వేల సంఖ్యలో స్థానిక భక్తులు పాల్గొన్నారు