• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన నల్లగండ్ల హుడా ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ రావు

TP NewsbyTP News
30/04/2020
inHyderabad, News, Social, Telangana
0

రంగారెడ్డి జిల్లాల శేర్లింగంపల్లి మండలానికి చెందిన పలు ప్రాంతాలలో నల్లగండ్ల హుడా ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా కరోణ మహమ్మరి కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు.

satyanarayana huda

గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలలో గచ్చిబౌలి, చందానగర్ మరియు మియాపూర్ పరిధిలో దాదాపు 500 మందికి నిత్యావసర వస్తువులను పారిశుధ్య కార్మికులకు, నిరుపేదలకు అందజేశారు. లాక్డౌన్ మొదటి రోజు నుండి  పారిశుద్ధ్య కార్మికులకు మరియు వరుస కూలీలకు ఆహారం భోజనాలు అందజేయడం జరుగుతున్నది.  

Dr. Kesava Yellareddy

ఈ సందర్భంగా తొలి పలుకు పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డా.కేశవ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని వారి యోగక్షేమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్లాఘనీయమైన సేవలందిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా అత్యవసర సమయాల్లోనే అవకాశం వినియోగించుకోవాలని పోలీసులకు, శానిటరీ సిబ్బందికి, రెవెన్యూ శాఖలకు ప్రతి ఒక్కరు సహకరించలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags: Lock DownNallagandla HUDA
TP News

TP News

శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు
News

శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు

by Admin
05/11/2026
0

*శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు ఘన నివాళులు* *బడుగు బలహీన వర్గాలకు, యాదవ సమాజానికి తీరని లోటు.. ఆయన సేవలు చిరస్మరణీయం* శాసనమండలి మాజీ చైర్మన్...

Read more
పట్టభద్రుల సమస్యలపై పోరాటానికి సిద్ధం.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ దుండ్ర కుమారస్వామికి యువత, నిరుద్యోగుల డిమాండ్!

పట్టభద్రుల సమస్యలపై పోరాటానికి సిద్ధం.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ దుండ్ర కుమారస్వామికి యువత, నిరుద్యోగుల డిమాండ్!

01/11/2026
సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

సాగర సామాజిక వర్గానికి రామ్ సాగర్ చేసిన సేవలు చిరస్మరణీయం

26/10/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News