ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులను కొనసాగిస్తూ ప్రభుత్వం 31.12.18 నా జీవో జారీ చేసింది .
సీఎం ముఖ్య కార్యదర్శిగా నర్సింగ్ రావు, కార్యదర్శులుగా స్మితా సబర్వాల్, సందీప్ కుమార్, సుల్తానియా మణిక రాజు, ప్రత్యేక కార్యదర్శిగా పి. రాజశేఖర్రెడ్డి , కె భూపాల్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కె.జోషి తెలియజేశారు .
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more