• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

పోర్చుగ‌ల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ..వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశ‌o

AdminbyAdmin
01/07/2018
inSports
0
పోర్చుగ‌ల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ..వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశ‌o

పోర్చుగ‌ల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ..వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశ‌o

పోర్చుగ‌ల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది. శ‌నివారం జ‌రిగిన నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగ‌ల్‌పై 2-1 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. క్వార్ట‌ర్స్‌లో ఫ్రాన్స్‌తో ఉరుగ్వే త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఉరుగ్వే ప్లేయ‌ర్ ఎడిస‌న్ క‌వానీ రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ ఓట‌మితో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్రిస్టియానో రోనాల్డో షో ముగిసింది. గ్రూప్ స్టేజ్‌లో నాలుగు గోల్స్ చేసి పోర్చుగ‌ల్‌ను ముందుకు న‌డిపించిన రోనాల్డో.. కీల‌కమైన నాకౌట్ మ్యాచ్‌లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. ఆట ఏడవ నిమిషంలోనే హెడ‌ర్ గోల్ చేశాడు క‌వానీ. ఆ త‌ర్వాత ఫ‌స్ట్ హాఫ్‌లో రెండు జ‌ట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. కానీ మ‌ళ్లీ గోల్స్ ద‌క్క‌లేదు. ఇక సెకండ్ హాఫ్‌లో పోర్చుగ‌ల్ ప్లేయ‌ర్ పెప్పి 55వ నిమిషంలో గోల్ చేశాడు.

ఉరుగ్వే ప్లేయ‌ర్ క‌వానీ ఈ మ్యాచ్‌లో మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. ఆట 62వ నిమిషంలో స్ట‌న్నింగ్ గోల్ చేశాడు. దీంతో రోనాల్డో టీమ్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. శుక్ర‌వారం ఫ్రాన్స్‌, ఉరుగ్వే మ‌ధ్య క్వార్ట‌ర్స్ మ్యాచ్‌ జ‌రుగుతుంది.

Tags: FIFA
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News