• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఆవాస హోటల్లో అనాధ పిల్లలతో సెమీ క్రిస్మస్ వేడుకలు

AdminbyAdmin
20/12/2024
inNews
0
ఆవాస హోటల్లో అనాధ పిల్లలతో సెమీ క్రిస్మస్ వేడుకలు

కీలక సందేశాన్ని ఇస్తున్న యేసు జీవితం..
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి..

నగరంలో క్రిస్మస్‌ కోలాహలం మొదలైంది.. క్రెస్తవ సోదరులంతా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటున్నారు.. ఈ క్రమంలో మాదాపూర్ లోని ఆవాస హోటల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గ నిర్దేశం చేసినట్లు తెలిపారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడించారు.

ఎన్జీవో డాక్టర్ నిర్మల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జీవోదయ హోమ్ కు చెందిన 50 మంది అనాధ పిల్లలకు అవసా హోటల్లో విందు ఏర్పాటు చేసారు.. మరోవైపు లోకంలో పెద్ద పేరు, ప్రజలచే గౌరవాభిమానాలు, జేబుల నిండా డబ్బులు వంటివి సంతోషాన్ని ఇవ్వవన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు అన్నారు.

మనం చేసే మంచి పనులు.. శాంతి, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని యేసు జీవితాన్ని చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు.. ప్రపంచానికి శాంతిని, ప్రేమను అందించిన మహనీయుడు యేసు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మీ ఎదుగుదలలో ఆయన ఇచ్చిన బోధనలు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు..

National President Dundra Kumara Swamy -Semi-Christmas celebrations with orphaned children at Awasa Hotel
Tags: ChrismasDundra kumara SwamyNationalSemi christmasSemi-Christmas celebrations with orphaned children at Awasa HotelYesu
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News