• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహానేత వైఎస్సార్‌ కు ఘన నివాళులు

AdminbyAdmin
09/07/2024
inNews
0
మహానేత వైఎస్సార్‌ కు ఘన నివాళులు

మహానేత వైఎస్సార్‌ కు ఘన నివాళులు..

మహానేత వైఎస్సార్‌ (YSR)75వ జయంతి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మరోవైపు పంజాగుట్ట సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావ్,ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్,ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్రావు, మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, , బండి సుధాకర్ గౌడ్, సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

National BC Dal president Dundra kumara Swamy pay Tributes to the great leader YSR

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumara Swamy)మాట్లాడుతూ.. వైయస్సార్ జనహృదయనేత, ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహోన్నత నాయకుడు, తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు.. 2004 లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమైనవని గుర్తు చేశారు..

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారని వివరించిన కుమారస్వామి.. వైఎస్సార్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సిద్ధాంతాల అమలుకు అందరు కృషి చేయాలని తెలిపారు

Tags: #dundrakumaraswamy #kumaraswamydundra #bcdal bcleadersBc ministerCMDundra KumaraswamyNational BC Dal President Dundra Kumaraswamy meets National BC CommissionTributes to the great leader YSRYSR
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News