• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని -మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

AdminbyAdmin
26/01/2024
inNews
0
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని -మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

హైదరాబాద్, 2024 జనవరి 05: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి శ్రీమతి సితక్కని కలిసి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుండి 42% కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీలలో బీసీల రిజర్వేషన్లు కేవలం 23% మాత్రమే ఉన్నాయని, దీనివలన రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని దుండ్ర కుమార స్వామి మంత్రికి తెలిపారు. కామరెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రెజర్వేషన్లు పెంచాలని కోరారు.‌బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర జనాభాలో గణనీయమైన ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో వారికి స్థానిక పాలనలో సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం రిజర్వేషన్ల శాతం పెంచడం తప్ప వేరే మార్గం లేదని దుండ్ర కుమార స్వామి తెలిపారు. రిజర్వేషన్ల పెంపుతో బీసీ సామాజిక వర్గంలోని వివిధ అట్టడుగు వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు లభిస్తాయని, ఇది రాష్ట్రంలో సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సితక్క, దుండ్ర కుమార స్వామి డిమాండ్‌ను పరిశీలిస్తానని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు చేయడం మరియు బీసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంచడం తప్ప వేరే మార్గం లేదని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి తెలిపారు.

Tags: AppealAppeal to Minister Sitakka to increase BC reservationBCBc billBc reservationBCLEADER castecensusbcleaders BCLeader #castecensus #bccaste #bcsangam #bc reservation #obccastecensus #backwardclass #బిసిలీడర్BillCMCM revanth reddyDundrakumaraswamyElectionsin local bodyin local body electionsIndian Science Congresskalvakuntla chandra shekar RaoKumaraswamy dundraLocal bodyMinisterNational bc leaderNational BcleaderreservationReservation billSitakka to increase BC reservationSithakkaT congressTelangana Bcleaderto Telangana Panchayat Raj Minister
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News