గురు పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి కాలనీ రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో కొలువైనటువంటి సాయిబాబా దేవాలయం నందు కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమo,అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, మధు ముదిరాజ్, అజయ్ సింగ్, సంతోష్ కుమార్, శంకర్ కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, సూర్యనారాయణ ,మురళి ముదిరాజ్, స్వతంత్ర సింగ్ చౌదరి, ఆలయ పూజారి సంతోష్ కుమార్ శర్మ మొదలైన వారు పాల్గొన్నారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more