ఈ రోజు దుర్గo చెరువు, రాడిసన్ హోటల్ లైన్,టిన్గోస్ కాలనీ, ఎంజిఎం పార్క్ హుడా కాలనీ చర్చి రోడ్ లో వీధి ఫర్నిచర్, సివిల్ వర్క్స్, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్,,సెంట్రల్ మీడియన్ , పలు సమస్యల మిద పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమషనర్ సెరిలింగంపల్లి,సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఐఆర్ 20 & 21,ఇఇ ఎలక్ట్రికల్ ఇంద్రడీప్, ఎసిపి మెహ్రా,అమో డాక్టర్ నాజెస్ మరియు ఇతర అధికారులు పాల్గన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more