• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కొడంగల్‌ సమీపంలో వంద ఎకరాల్లో రూ. 800 కోట్లతో రైల్‌ , మెట్రో కోచ్‌ల ఫ్యాక్టరీ

AdminbyAdmin
28/10/2017
inNews, Telangana
0
metro coach factory kodangal

తెలంగాణలో త్వర లో రైల్‌, మెట్రో కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు కొడంగల్‌ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో హైదరాబాద్‌ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్‌ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. రూ.800 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల తయారీ కేంద్రం వల్ల సుమారు రెండు వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాది లభిస్తుంది. 1984లో ఏర్పాటైన మేధా సర్వో డ్రైవ్స్‌ 1990లో రైల్వే విభాగంలోకి అడుగుపెట్టింది. రైల్వేలకు కావాల్సిన కోచ్‌లు, ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది. భారతీయ రైల్వేకు సరఫరా చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తోంది. రకరకాల లోకోమోటివ్‌ యూనిట్స్‌లో వీటిని వినియోగిస్తారు. ప్రొపల్షన్‌ ఎక్వి్‌పమెంట్‌కు సంబంధించి భారతీయ రైల్వే సంస్థకు మేధా సర్వో గ్రూప్‌ అతిపెద్ద సప్లయర్‌గా ఉంది. ఈ గ్రూప్‌లో మొత్తం 5 అనుబంధ సంస్థలున్నాయి. గతేడాది ఈ సంస్థ 1,000 కోట్ల రూపాయల సమీకృత టర్నోవర్‌ సాధించింది. కొడంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ఎంఒయుపై శుక్రవారం నాడు మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో టిఎ్‌సఐఐసితో ఈ ఒప్పందంపై మేధా సర్వో సంతకాలు చేసింది.

పెరుగుతున్న డిమాండ్‌ కారణంగానే…

నెక్స్ట్‌ జెనరేషన్‌ కోచ్‌లకు డిమాండ్‌ పెరుగుతోందని, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని మేధా సర్వో మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై కశ్యప్‌ రెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల కోచ్‌లను డెవల్‌ప చేస్తున్నట్టు వెల్లడించారు.

కేంద్రం హామీ ఏమైపోయిందో…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన ఆరు నెలల వ్యవధిలో రైల్వే కోచ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ గుర్తు చేశారు. అనేక పర్యాయాలు కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణలో మేధా సర్వో సంస్థ రైల్వే ,మెట్రో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ముందు కు రావడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయే్‌షరంజన్‌, టిఎస్‌ఐఐసి ఎండి ఇవి నర్సింహ్మా రెడ్డి, వై యుగందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: featuredInvestmentMetro Coach
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News