శిల్పారామం మాదాపూర్ లో “అల్ ఇండియా సారీ మేళ” సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నళిని మరియు ఐశ్వర్య శిష్య బృందం చెయ్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేశా కౌతం, అలరిపు, మల్లరి, మీనాక్షి తాయి, కాలభైరవ కౌతం, దశావతారం, మదుమేకం కన్నేయ , మంగళం, అంశాలను ఆద్విక, అన్విత, నిష్క, వైష్ణవి, గీత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more