• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చిన్న హెయిర్ కటింగ్ షాప్‌కు 19వేలు కరెంట్ బిల్లు

AdminbyAdmin
21/03/2022
inNews, Telangana
0
Hair cutting shop current bill issue

ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజకులు హెయిర్ కటింగ్ షాప్‌లకుకు, ల్యాండ్రీ షాపుల్లో నెలకు 250 యూనిట్ల వరకు డబ్బులుచెల్లించనవసరం లేదని ఇంతకుముందు చెప్పింది. ఎవరైయితే దీనికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మీటర్లను ఉచితంగా ఫిట్‌చేసింది. దీన్ని అందరూ సమర్థించారు. ప్రభుత్వం ఇచ్చిన సౌలభ్యం చిన్న చిన్న షాపుల వారికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా నాగులవంచ అప్పారావు అనే నాయీ బ్రాహ్మణుడు మధిర పట్టణం లో చిన్న హెయిర్ కటింగ్ షాప్‌ను నడుపుతున్నాడు. తను ప్రభుత్వం అందించిన పథకం లో భాగంగా మీటర్ ను అప్లై చేసుకున్నాడు. కొత్త మీటర్ నుండి తనకు పోయిన నెలల్లో 250 యూనిట్లకంటే తక్కువ ఉపయోగించడం వల్ల బిల్లు జీరో వచ్చింది. కానీ డిసెంబర్ నెలలో మాత్రం 19,671.92 రూపాయల బిల్లు వచ్చింది.

ఇంతచిన్నషాప్ లో తను అంత కరెంటు ఉపయోగించలేదని అప్పారావు చెప్తున్నాడు. సిబ్బంది మాత్రం దీనిపై కంప్లైంట్ ఇచ్చినా పట్టించు కోవడం లేదనీ, పైగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్తున్నారని అప్పారావు అన్నాడు.

Tags: powerbillTelangana
Admin

Admin

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
News

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో
కలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

by Admin
13/12/2025
0

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లోకలుషిత ఆహారం ఘటన పై-మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు...

Read more
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

06/12/2025
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News