• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మహిళలకు ఆర్.టి.సి. బోలెడు ఉమెన్స్ డే ఆఫర్లు, బహుమతులు – ఇందులో మీకు ఏది వర్తిస్తుందో చెక్ చేసుకోండి

AdminbyAdmin
08/03/2022
inNews, Telangana
0
TSRTC-gifts-and-offers

ఈ మధ్య వినూత్నంగా ఆలోచించి ప్రజలను ఆకర్షిస్తున్న టి.ఎస్.ఆర్.టి.సి. ఉమెన్స్ డే సందర్భంగా బహుమతులతో పాటు కొన్ని ఆఫర్లు ప్రకటించింది.

  • ఈ నెల చివరి వరకు బస్టాండ్లలో ఏర్పాటు చేసిన పర్పుల్‌ కలర్‌ డబ్బాలలో టికెట్లు వేస్తే, లక్కీ డ్రా తీసి ఆయా డిపోల నుంచి 30 కి.మీ. వరకు ఉచితంగా ప్రయాణించేలా మంత్లీ సీజన్‌ టికెట్‌ మరియూ కొన్ని బహుమతతులు ఇస్తామని ప్రకటించారు.
  • ఈరోజు (మార్చి 8న) 60 కంటె ఎక్కువ వయసున్న స్త్రీలు ఐడి చూపించి బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేయవచ్చని చెప్పారు.
  • హెవీ వెహికిల్‌ డ్రివింగ్ నేర్చుకోవాలనే స్త్రీలు వారి దగ్గరలోని డిపోలో అప్లై చేసుకుంటే ఉచితంగా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • మార్చి 8-14 వరకు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ లలో టి24 టికెట్స్ పై డిస్కౌంట్ ఉంటుంది.
  • ఇకపై గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రెండు ప్రత్యేక సీట్లు రిజర్వ్‌ చేస్తారు.
  • సిటీ లో పీక్ అవర్స్ లో ఇప్పుడు ఉన్నదానికంటే 4 ట్రిప్పులు ఎక్కువగా కేవలం మహిళల కొరకు నడుపనుంది.
Tags: HyderabadTelanganatsrtc
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News