వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే?
బీసీ రిజర్వేషన్ల బిల్లు.. ఇంకా రాజ్‌భవన్‌లోనే? ఆమోదంపై సంసిద్ధంగా లేరా? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాజ్‌భవన్ ఆమోదం పొందకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా...
Read more