తొలిపలుకు: (అల్లాపూర్)నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్ శ్రీ వివేకానంద నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అపోస్తోలిక్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన, మరియు పాస్టర్ డానియల్ ఆధ్వర్యంలో సెమి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, రవిందర్, మస్తాన్ రెడ్డి, శేషారావు, రాజా రెడ్డి, యోగి రాజు, ఏడుకొండలు, కమ్మరి శ్రీనివాస్, మురళి, శోభన్, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more