గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్, అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన జి.మల్లేశంకి అప్పెండిక్స్ ఆపరేషన్ కొరకు, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ద్వారా CMRF కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఈ రోజు వారికి 30 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కి జి.మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు సమానత్వం కోసం పోరాడిన మహనీయ వనిత – దుండ్ర కుమారస్వామి అసమానతలతో నిండిన...
Read more