హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దళిత బంధు‘ కార్యక్రమాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంభించారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలి విడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...
Read more