సంగారెడ్డి : బాలాజీ హాస్పత్రిలో వైద్యం పొందుతున్న మన్సన్ పల్లి గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త యేసయ్యకు గత కొద్దిరోజుల క్రితం జోగిపేట్ నుండి మాన్సన్ వెళ్లే సమయంలో అన్నసాగర్ అవతలి అలుగులో అడవిపంది గాయపర్చడంతో హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, యేసయ్య ను పరామర్శించి పరిస్థితి కనుగొన్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఎమ్మెల్యే తో మాన్సన్ పల్లి గ్రామ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...
Read more