యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర,యాదాద్రి భువనగిరి జిల్లాలో, భువనగిరి మండలం పచ్చర్లబోర్డులో డ్రైవర్ గా పనిచేస్తూ మద్యానికి బానిస అయిన ఒక కర్కోటకుడు భార్య మీద అనుమానంతో తరచుగా ఆమెను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి ఫుల్ గా తాగివచ్చి భార్యతో గొడవపడి, నడిరోడ్డులో అతి కిరాతకంగా గొడ్డలితో తల నరికేశాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టంకి పంపించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...
Read more