బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బొడుప్పల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు హేమా నగర్ కమ్యూనిటీ హాల్ లో గౌరవ 11 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ కొత్త శ్రీ విద్య చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ కమిటీ సమావేశం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పోరేటర్లు సుగుణమ్మ బాలయ్య, మహేశ్వరి కృపాసాగర్ ముదిరాజ్ .డి ఈ కురుమయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్, గడసు జగదీశ్వర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు రామకృష్ణ సంతోష్ రెడ్డి సిరిముళ్ల శ్రీనివాస్ వెంకటేష్ గుప్తా శ్రీనివాస్ గుప్తా, శ్రీశైలం, రఘు, గిరి ,కరుణాకర్ మహిళలు ధర్మవతి జమున రెడ్డి వార్డు కమిటీ సభ్యులు మొత్తం హాజరై డివిజన్లో ఉన్న సమస్యలపై చర్చించినారు పలు తీర్మానాలు చేసుకున్నాము డివిజన్లోని అందరు విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు లు తెలియజేసుకుంటున్నాను.