• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

కరోనాని జయించిన 110 ఏండ్ల కురువృద్ధుడు

TP NewsbyTP News
12/05/2021
inFlash News, Health, Health & Fitness, Hyderabad, News, Telangana
0
కరోనాని జయించిన 110 ఏండ్ల కురువృద్ధుడు

హైదరాబాద్ : తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే అత్యధిక వయస్సు(110) కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే అతన్ని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యాధికారులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకెళితే.. రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తాజాగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించగా.. తాజాగా కోవిడ్ నెగెటీవ్ అని నిర్ధారణ అయ్యింది. రామానంద తీర్థులు కి ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజా రావు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు పరిశీలనలో ఉంచుతామని తెలిపారు.

కీసరలోని ఓ ఆశ్రమంలో నివసిస్తున్న రామానంద తీర్థులు.. స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఏప్రిల్ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో రామానంద తీర్థులు ఆక్సీజన్ లెవెల్స్ 92 పాయింట్స్ గా ఉంది. ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనను సాధారణ వార్డుకు మారుస్తామని, పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆయనకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పారు

Tags: 110 age oldman110 age oldman got corona NegativeCOVID-19Gandhi HospitalHyderabadTelangana
TP News

TP News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News