• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది

AdminbyAdmin
22/12/2017
inIndia, News, Telangana
0
105 isc

ప్రతిష్ఠాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది. వచ్చే నెల 3 నుంచి నాలుగు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు గురువారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీఏ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఈ నెల 27న జరుగనున్న ఐఎస్‌సీఏ సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని వెల్లడించింది. వర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమావేశాలను నిర్వహించలేమని ఓయూ వీసీ తెలిపారని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఐఎస్‌సీఏ ప్రకటనను ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామచంద్రం గురువారం మీడియా సమావేశంలో ఖండించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయాలంటూ తాము సమాచారాన్ని పంపించలేదని స్పష్టంచేశారు. సమావేశాల నిర్వహణకు తాము అన్ని విధాలా సన్నద్ధమయ్యామని, వాటిని విజయవంతం చేసేందుకు మూడునెలలుగా పలు కమిటీలు కృషి చేస్తు న్నాయని వివరించారు. ఇందుకోసం వర్సిటీ పరీక్షల తేదీలను కూడా మార్చినట్టు చెప్పారు. ఒక సమయంలో సమావేశాల ప్రారంభోత్సవాలను క్యాంపస్ వెలుపల, ఇతర కార్యక్రమాలను మొత్తం ఓయూలో నిర్వహించేందుకు అంగీకరించామని తెలిపారు. ఓయూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, జ్ఞానాన్ని ఒడిసిపట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహణకు ముందుకొ చ్చామన్నారు. వీటిని తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారో ఐఎస్‌సీఏతో చర్చిస్తామని, అవి తిరిగి ఓయూలోనే నిర్వహిస్తారన్న ఆశాభావాన్ని రామచంద్రం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ కృష్ణారావు పాల్గొన్నారు.

Tags: Indian Science Congress
Admin

Admin

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
News

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం

by Admin
09/10/2025
0

GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...

Read more
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – దుండ్ర కుమార్ స్వామి తీవ్ర ఆవేదన

09/10/2025
కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

కోర్టు న్యాయం వైపు నిలుస్తుంది

08/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News