• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Spirituality

జన సంద్రం – సమ్మక్క సారక్క జాతర

AdminbyAdmin
19/02/2022
inSpirituality, Telangana
0
జన సంద్రం – సమ్మక్క సారక్క జాతర

ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసిల ఉత్సవం మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం మారుమోగిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం తో జాతర జనసంద్రాన్ని తలపించింది. ఇప్పటివరకు ఒక కోటి పది లక్షల మంది దర్శించుకున్నారు అని ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెప్పారు. నిన్న ఒక్కరోజే 30 లక్షల మందికి పైగా మేడారం జాతర మొక్కును చెల్లించుకున్నారు.

  శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం వచ్చారు. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లను గద్దెలపై   ఉంచారు. సాధారణ ప్రజలనుంచి వీఐపీల వరకు ఈ దేవతలను దర్శించుకోవడానికి క్యూ కట్టారు. చీరలు, రవిక బట్టలు, బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు ల తో మొక్కులు తీర్చుకున్నారు.

మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్ హెలికాప్టర్లలో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, దయాకర్ రెడ్డి వారిని ఆహ్వానించి వనదేవతల దర్శనం చేయించారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు దర్శించుకున్నారు.

ఈ రోజు వనదేవతలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుండి వనంలోకి ప్రవేశిస్తారు. అందుకని గద్దెల పైన ఈరోజు దర్శించుకునే వారికి చివరి అవకాశం కావున ఈ రోజు జనాలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags: medaram jatarasammakka saralamma
Admin

Admin

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం
News

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

by Admin
20/08/2025
0

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

రాఖీ కట్టిన రాజ్‌ న్యూస్‌ ఛానల్‌ చైర్మన్‌ లక్ష్మీ రావు

09/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News