శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ , కూకట్పల్లి డివిజన్ లో 2 కోట్ల రూపాయలతో ,సుమిత్ర నగర్ ,భాగ మీరు ,శాంతినగర్ ,వెంకటేశ్వర నగర్, రిక్షా పుల్లర్, దీనబంధు కాలనీ , ఆస్బెస్టాస్ కాలనీలలో పలు అభివృద్ధి పనులు, సిసి రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ బాయి , కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాధవరం రామారావు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి మరియు జి హెచ్ ఎం సి అధికారులు ,డివిజన్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ మెంబర్లు,కార్యకర్తలు,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more