తొలిపలుకు న్యూస్ (సంగారెడ్డి) : తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయానికి పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు రావడం జరిగింది.
సందీప్ కుమార్ సుల్తానియా కి సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. మంజు శ్రీ జైపాల్ రెడ్డి గారితో పాటు కలేక్టర్ హన్మంతరావు గారు అడీషనల్ కలేక్టర్ రాజశ్రీ గారు, జడ్పీ CEO యెల్లయ్య గారు ,డిప్యూటీ సీఈవో స్వప్న గారు, పంచాయత్ రాజ్ ఈఈ జగదీశ్వర్ గారు మరియు సూపరింటెండెంట్ ZP చైర్మన్ CC వేణు గోపాల్ గారు మరియు మొత్తం zp సిబ్బంది ఉన్నారు.