సంగారెడ్డిలో యోగా టీచర్ , మానసిక నిపుణులు, డైరెక్టర్ ఆఫ్ విస్డం డిగ్రీ కాలేజీకి గత పది సంవత్సరాల నుండి పరమాత్మ అనేక సేవలు అందించారు. దీనిలో భాగంగా ఉచిత యోగ మానసిక మరియు పర్యావరణ పర్యవేక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం అనేక పాఠశాలలు మరియు కళాశాలలు లొ ఉచిత యోగ మరియు పర్యావరణ క్లాసులు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ఏదైనా పాఠశాల ,కళాశాల ఉచిత శిక్షణ నిర్వహించాలనుకుంటే తనను సంప్రదించగలరని తెలియజేశారు,సేవా మార్గము ఒక గొప్ప మార్గమని,మానవ సేవే మాధవ సేవ అని తెలియజేశారు