• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

సమాజ అభివృద్ధికి మహిళల అభివృద్ధి కీలకం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

AdminbyAdmin
09/01/2024
inNews
0
సమాజ అభివృద్ధికి మహిళల అభివృద్ధి కీలకం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

సమాజ అభివృద్ధికి మహిళల అభివృద్ధి కీలకం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి

మహిళల సాధికారత – దేశ అభివృద్ధికి పునాది అని దుండ్ర కుమారస్వామి అన్నారు. మహిళలకు హక్కుల అవగాహన మరియు చైతన్యం ఆ రెండో ప్రధానమైన అంశాలు ఈ రెండు ఉన్నప్పుడే గెలుపు సుసాధ్యం అవుతుంది అని అన్నారు. సోమవారం నాడు హైదరాబాదులో ని హబ్సిగూడలో SBMS (South India Bridal Makeup and Modelling Studio) ఆడిటోరియం లో ప్రముఖ మోడలింగ్, కాస్ట్యూమ్స్, మేకప్ ఈవెంట్స్ ప్రతినిధి మోక్ష్ ఆధ్వర్యంలో “SIBA” (South India Influencers and Bloggers Awards) అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యాలయంను ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు‌ మరియు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ మోడలింగ్, మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ లలో రాణించి ఎదగడం సాధ్యమే‌ అని అన్నారు.
స్త్రీలు ఆర్థికంగా ఎదిగితేనే – సమాజ ప్రగతి‌ జరుగుతుందని తెలిపారు.ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా స్త్రీలు ఎదిగితేనే సమాజం పురోగమనం సాధిస్తుంది‌,మోడలింగ్, మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ రంగాలలో నిపుణత సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.‌కృషి, పట్టుదల, లక్ష్యం దిశగా ఏ రంగాలలోనైనా జీవితంలో పురోగమించడం అసాధ్యమేమి కాదన్నారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ, కాలం వృధా చేసుకోవద్దని, ఇలాంటి రంగాలలో స్వయంకృషితో రాణించాలని ఆయన సూచించారు. ఆధునికంగా పెద్ద యెత్తున పరిశ్రమగా రూపొందుతున్న విషయాన్ని గమనించాల్సి ఉందన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులు నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ఈ రంగాలను ఎంచుకొని, నిపుణత సాధించి జీవితాలను సుస్థిరం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి, మిస్సెస్ ఆసియా ఫసిపిక్ సుధా జైన్, భారత బాడ్మింటన్ క్రీడాకారిణి మర్రి నవ్యా రావు, వ్యక్తిగత వికాస నిపుణురాలు ప్రొ. సి.హెచ్. రేఖా రావు, బ్యూటీషియన్ ప్రీతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలకు SIBA అవార్డులను అందజేశారు. కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహింపబడింది.

Tags: #dundrakumaraswamy #kumaraswamydundra #bcdal bcleadersBatmentanBCbc commissionbc dal dundra kumaraswamyBcdalBcleaderDundra Kumar SwamyHyderabadl BC Dal PresidentNavyaraoSibaWomen empowermentwomens groups
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News