భారతదేశ చరిత్ర పొడవునా మహిళలు గణనీయమైన ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు ఇది చరిత్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. లింగం ఆధారంగా మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు అనేది అక్షర సత్యం. భారత రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు సమానత్వం, గౌరవం , స్వేచ్ఛ అడుగడుగునా అణువణువునా నియంత్రించబడుతున్నయి. మహిళా ప్రాతినిధ్యం రాజకీయాలలో కరువైంది.మహిళలపై మరియు మైనర్ బాలికలపై అత్యాచారం తీవ్రంగా ఖండించిన గంగగపురం పద్మ. ఈరోజు దేశంలో మహిళలకు రక్షణ కరువైందని అని ఆరోపించారు. ప్రభుత్వాలు అనేక యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలని ఓవైపు తీవ్రతరంగా ప్రయత్నం చేస్తున్నా కూడా అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలు నమోదైన
24 గంటల్లోనే నేరస్తులకు శిక్షలు వేస్తామని మరియు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఉన్నాయని తెలిసినా కూడా ఇలాంటి ఘటనలు ఆగక పోవడం చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు పై తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నేరస్తులకు నడిరోడ్డు పైన ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకి, మానసిక స్థైర్యంన్ని కల్పించాలి అని తెలియజేశారు
.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more