• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

AdminbyAdmin
16/05/2025
inNews
0
జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తో సహా పలువురు ప్రముఖులు , న్యాయమూర్తులు, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ జస్టిస్ ప్రియదర్శిని న్యాయసేవలను కొనియాడారు. జస్టిస్ ప్రియదర్శిని తమ తీర్పులలో లోతైన విశ్లేషణతో, నీతి, నిజాయితీతో న్యాయాన్ని అందించారన్నారు. ఆమె తీర్పులు సమాజంలో న్యాయం అందరికీ అందాలనే ఆకాంక్షకు నిదర్శనం. పేద, అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు ఆమె చేసిన కృషి వెలకట్టలేనిది. ఆమె సిద్ధాంతాలు, ఆశయాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం అందించే దిశగా సాగాయని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. జస్టిస్ ప్రియదర్శిని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె స్ఫూర్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో ఆమె చూపిన తెగువ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు దుండ్ర కుమారస్వామి.

We are unable to digest the truth that Justice MG Priyadarshi is no longer with us. Said by National President BC Dal & Social Activist Dundra Kumara Swamy
Tags: We are unable to digest the truth that Justice MG Priyadarshi is no longer with us.
Admin

Admin

హైదరాబాద్‌ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ
News

హైదరాబాద్‌ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ

by Admin
25/07/2025
0

హైదరాబాద్‌ సంస్కృతిలో గంగా‑జమునా సంగమం వంటి నాయకుడు – బందారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం, హర్యానా మాజీ గవర్నర్ బందారు దత్తాత్రేయ నల్లకుంట కూరగాయల మార్కెట్‌లో గల...

Read more
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

జగిత్యాల గురుకుల బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన పై మానవహక్కుల కమిషన్‌ లో ఫిర్యాదు.

18/07/2025
ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు

18/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News