• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కూరెళ్ల విఠలాచార్య ని సత్కరించుకోవడం మన అదృష్టం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
13/05/2023
inNews
0
కూరెళ్ల విఠలాచార్య ని సత్కరించుకోవడం మన అదృష్టం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

కూరెళ్ల విఠలాచార్య గారిని సత్కరించుకోవడం మన అదృష్టం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

హైదరాబాద్ లోని సరస్వతి పరిషత్ లో బ్రహ్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య గారికి సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా అలరించాయి. అద్భుతమైన పాటలతో అలరించారు. తెలుగు రాష్ట్రాలలోని ఎంతో మంది కళాకారులు తమ ట్యాలెంట్ తో ఆకట్టుకున్నారు. సంగీత పరికరాలు లేకుండా సంగీతం, అద్భుతమైన గీతాలాపనతో చేసిన ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. కళాకారులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తమ సంగీతంతో మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో దరాబస్తు లింబాద్రి, నందాల మురళి, దాప్సే శివకుమార్, కపిల రాంబాబు, శ్రీమతి శోభ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ప్రముఖ సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను సన్మానించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య గారు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. అధునాతన వసతులు కల్పించి రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ 84వ ఎపిసోడ్‌లో కూరెళ్లను అభినందించారని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఆయన అనేక సాహితీ, విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారు. ఆయన అనేక మంది విద్యార్థులకు కూడా సహకారం అందించారని తెలిపారు. ఆయన సహాయం చేసిన వారు ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్నారని దుండ్ర కుమారస్వామి తెలిపారు.

Admin

Admin

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
News

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు

by Admin
06/12/2025
0

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...

Read more
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

22/11/2025
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News