• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు

AdminbyAdmin
04/03/2022
inNews, Sports
0
Virat Kohli Test Matches 100

ఈరోజు శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది అంత పెద్ద ఆసక్తికరమైన విషయం కాదు. ఎందుకంటే భారత్ తో శ్రీలంక 44 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 20 మ్యాచులు ఇండియానే గెలిచింది. 17 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఏడు టెస్టులో శ్రీలంక గెలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక పర్ఫార్మెన్స్ ను చూస్తే పేలవంగా ఉంది. మ్యాచ్ ఏకపక్షం గానే ఉంటుందని తేలిపోతుంది. కానీ ఈ రోజు మ్యాచ్ ను ఆసక్తికరంగా చూడడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

  • విరాట్ కోహ్లీకి ఇది ఇది వందో టెస్ట్ మ్యాచ్. దీంట్లో ఇంతకుముందు లాగా దుమ్ము రేపే ప్రతిభను కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే అతను ఇంకా 38 పరుగులు చేస్తే, టెస్టుల్లో 8000 మైలురాయిని దాటుతాడు.
  • వన్డే మ్యాచులు కెప్టెన్ గాచేసిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ , ఇప్పుడు మొట్టమొదటిసారిగా టెస్టు మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
  • ఈ మధ్య కాలం లో ఆడిన మ్యాచ్ లలో మిడిలార్డర్‌ హీరోస్ పుజారా, రహానెల్లో ఎవరూ లేకుండా భారత్‌ ఆడుతున్న తొలి టెస్టు ఇదే.
Tags: cricketSportsvirat kohli
Admin

Admin

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
News

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

by Admin
24/05/2023
0

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

Read more
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

21/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News