• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home S & T Science BioScience

గర్భిణులు వ్యాకిన్స్ వేసుకోవచ్చా??

TP NewsbyTP News
05/06/2021
inBioScience, Health, Health & Fitness, Health Tips, Science
0
గర్భిణులు వ్యాకిన్స్ వేసుకోవచ్చా??

బెంగళూరు: కరోనా మహమ్మారి కరళా నృత్యం ఖతం చెయ్యడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని గర్భిణులపై మాత్రం పరీక్షించలేదు. గర్భిణులు వ్యాకిన్స్ వేసుకోవచ్చా? లేదా? అనే కన్ఫ్యూజన్ ఇంకా ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గర్భిణులు నిరభ్యరంతంగా వ్యాక్సిన్‌లు తీసుకోవచ్చని, ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓజీఎస్‌ఐ), ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్ (ఎఫ్‌ఐజీఓ) వంటి ప్రముఖ సంస్థలు గర్భిణులతోపాటు పాలిచ్చే తల్లులు వ్యాకిన్స్ తీసుకోవచ్చని వెల్లడిస్తున్నాయి.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన రాధాకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌
విద్య వి భట్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గర్భిణులు నిరభ్యరంతంగా వ్యాక్సిన్లు తీసుకోవచ్చన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), భారత ప్రభుత్వం ఆమోదించిన ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చని, ప్రెగ్నెంట్‌గా ఏ దశలో ఉన్నప్పుడైనా వ్యాకిన్స్ వేసుకోవచ్చన్నారు. మొదటి త్రైమాసికంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారని.. అలా ఉన్నవారు వ్యాకిన్స్ తీసుకుంటే వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌తో మరింత ఇబ్బందులు పడతారని తెలిపారు. ఆ దశలో అనారోగ్య సమస్యలుంటే వ్యాక్సిన్‌ వేసుకోకపోవడమే మంచిదన్నారు. వ్యాకిన్స్ తీసుకున్నాక వచ్చే దుష్ప్రభావాలు ప్రమాదకరం కాదని, ఆ సైడ్‌ఎఫెక్టులు అందరితోపాటు గర్భిణులకు కూడా ఒకేలా ఉంటాయని తెలిపారు. ఈ ప్రభావాలు మరీ తీవ్రంగా ఉంటే వారు గైనకాలజిస్ట్‌ను కలవాలన్నారు.

పాలిచ్చే తల్లి కూడా వ్యాకిన్స్ తీసుకోవచ్చని డాక్టర్‌ విద్య స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ వల్ల తల్లికి కానీ పాలు తాగే బిడ్డకు కానీ ఎలాంటి హానీ జరగదని వెల్లడించారు. డెలివరీ జరిగిన అనంతరం కోలుకున్న వెంటనే వ్యాకిన్స్ తీసుకున్నా ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఐవీఎఫ్‌ ప్రక్రియలో ఉన్న మహిళ సైతం నిర్భయంగా వ్యాకిన్స్ తీసుకోవచ్చన్నారు. ఐవీఎఫ్‌ విధానాన్ని వ్యాక్సిన్‌ ప్రభావితం చేయదని వెల్లడించారు.

Tags: banglorecovid vacsinCOVID-19vacsin for pregnancy womensvacsin for pregnantvacsin for super spreaders
TP News

TP News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
News

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి

by Admin
22/11/2025
0

బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...

Read more
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

10/11/2025
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News